← Back to news

ఢిల్లీ పోలీసులపై SFI కార్యకర్తల నిరసన!

By Mahesh· 10 Oct 2026· The Hindu· Delhi

ఈరోజు CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘జంతర్ మంతర్ 2.0’ నిరసనను చేపట్టిన SFI కార్యకర్తలను పోలీసులు డిటైన్ చేశారు. దీంతో రాజ్యసభ MP A.A. రహీమ్, SFI కార్యకర్తలతో కలిసి మహిళా స్టూడెంట్స్‌తో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలపై ఇన్‌స్పెక్టర్ పవన్ తోమర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు తీసుకున్న ఫోన్లు, బ్యాగులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నంగ్లోయ్ స్టేడియంలో నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు.

More in Current Affairs