← Back to news

ఏఐ టూత్ బ్రష్.. ధర రూ.47 వేలు!

By Vishi· 1d ago· Ndtvprofit
ఏఐ టూత్ బ్రష్.. ధర రూ.47 వేలు!

దంతాలను శుభ్రం చేసేందుకు ‘ఏఐ టూత్ బ్రష్’ మార్కెట్లోకి వచ్చింది. డైసన్ సంస్థ రూపొందించిన CameraJet టూత్ బ్రష్‌లో 100కే పిక్సెల్ కెమెరా, ఏఐ, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీని వాడారు. ఇది దంతాలను స్కాన్ చేస్తూ, క్లీన్ చేయాల్సిన ప్రాంతాలను గుర్తిస్తుంది. దీని ధర 499 డాలర్లు (సుమారు రూ.47 వేలు). ఇతర ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌లతో పోలిస్తే ఇది 69 శాతం మెరుగ్గా దంతాలను శుభ్రం చేస్తుందని కంపెనీ తెలిపింది.

More in Technology