IAF తరంగ్ శక్తి ఫీట్స్ (Video)
ఎక్సర్సైజ్ తరంగ్ శక్తి 2026 వీడియోని షేర్ చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇందులో ఫ్రెండ్లీ దేశాల యుద్ధ విమానాలు, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఒకేసారి ఫార్మేషన్లో ఎగురుతూ ఫీట్స్ చేశారు. కాన్ఫిడెన్స్, కచ్చితత్వం, కోపరేటివ్ స్పూర్తిని ప్రదర్శించారు. సెప్టెంబర్ 26న రాజస్థాన్.. జోధ్‌పూర్‌లో ప్రారంభమైన తరంగ్ శక్తి.. అక్టోబర్ 12 వరకు జరుగుతుంది. ఇందులో అమెరికా F-35, ఫ్రాన్స్.. రాఫెల్, UAE F-16తో పాటు జర్మనీ, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక జెట్స్, భారత సు-30, తేజస్, రఫేల్‌లతో కలిసి ట్రైనింగ్ పొందుతున్నాయి.
