← Back to news

నేడు ప్రకాశం జిల్లాకు CM..

By Prashanth· 9 Oct 2026· Andhra Pradesh
నేడు ప్రకాశం జిల్లాకు CM..

AP: CM చంద్రబాబు ఈరోజు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. కొండపి నియోజకవర్గంలోని జరుగుమల్లి మండలం నర్శింగోలు గ్రామంలో ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొంటారు. రైతులతో నేరుగా మాట్లాడి, గ్రామసభలో పాల్గొంటారు. రీసర్వే పూర్తయిన గ్రామాలకు చెందిన 8 వేలకు పైగా పట్టాదారు పాస్‌బుక్‌లను డిస్ట్రీబ్యూట్ చేయనున్నారు. పాలేరు రిజర్వాయర్ పనులతో పాటు ముప్పాళ్ల దగ్గర పాలేరు నదిపై 28 కోట్ల 80 లక్షలు కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జ్‌కి శంకుస్థాపన చేయనున్నారు.

More in AP