ఫైరింగ్ తర్వాత.. టైగర్ ష్రాఫ్ ని చూడండి
ముంబైలోని జుహులో బాలీవుడ్ యాక్టర్ టైగర్ ష్రాఫ్ కారుపై ఆదివారం రాత్రి ముగ్గురు వ్యక్తులు 5 రౌండ్ల కాల్పులు జరిపారు. ఫుట్‌బాల్ ఆడి కారులో రిటర్న్ అవుతుండగా ఈ అటాక్ జరిగింది. ఈ ప్రమాదంలో టైగర్‌కు స్వల్ప గాయాలవ్వగా, ఆయన డ్రైవర్, ఆటో డ్రైవర్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి. సల్మాన్ ఖాన్‌తో ఉన్న క్లోజ్ రిలేషన్స్ వల్లే దాడి చేశామని లారెన్స్ బిష్ణోయ్ ఒప్పుకున్నారు. మహారాష్ట్ర డిప్యూటీ CM ఏకనాథ్ షిండే ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి కఠిన చర్యలుంటామని హామీ ఇచ్చారు.


