← Back to news

ఆన్‌లైన్ మెడిసిన్స్‌తో తస్మాత్ జాగ్రత్త!

By Anusha· 5d ago
ఆన్‌లైన్ మెడిసిన్స్‌తో తస్మాత్ జాగ్రత్త!

బరువు తగ్గుతారంటూ ఆన్‌లైన్‌లో అమ్ముతున్న అన్‌అప్రూవ్డ్ మెడిసిన్స్ వాడొద్దని తెలంగాణ డ్రగ్ కంట్రోల్ హెచ్చరించింది. రెటాట్రూటైడ్, టెసామోరెలిన్ మందులతో ఇన్ఫెక్షన్లు, హెల్త్ ప్రాబ్లమ్స్, ప్రాణాపాయం కలగవచ్చని తెలిపింది. డాక్టర్స్ అడ్వైస్ లేకుండా ఇంజెక్షన్లు వాడొద్దని సూచించింది. ఇల్లీగల్ మెడిసిన్స్ అమ్మినా చర్యలు తప్పవని స్పష్టం చేసింది. వెయిట్ లాస్ కోసం అర్హత కలిగిన డాక్టర్లను సంప్రదించాలని కోరింది. కంప్లైంట్స్ కోసం కాల్ చేయండి: 1800-599-6969.

More in Health