← Back to news

గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగుల డిటైన్

By Krishna· 3h ago

AP: ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులు 'ఛలో విజయవాడ'కు పిలుపిచ్చారు. దీనికి పర్మిషన్ ఇవ్వని పోలీసులు.. ఉద్యోగులను అదుపులోకి తీసుకుంటున్నారు. అర్ధరాత్రి నుంచే బస్సులు ట్రైన్స్ చెక్ చేసి, ఉద్యోగులను విజయవాడ వెళ్లకుండా ఆపేస్తున్నారు. పోలీసుల తీరుపై సచివాలయ ఉద్యోగులు ఫైర్ అవుతున్నారు. రెండేళ్లుగా AAS, నోషనల్ ఇంక్రిమెంట్లు, మృతుల కుటుంబాలకు ప్రయోజనాలు, ప్రమోషన్లు వంటి సమస్యలు పరిష్కరించకపోవడంతో వారు నిరసన తెలుపుతున్నారు.

More in AP