AP: ఎలక్షన్స్ ఎఫెక్ట్.. ఆ రోజు లోకల్ హాలిడే

ఆంధ్రప్రదేశ్లో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీ పంచాయతీల ఎన్నికల నేపథ్యంలో అక్టోబర్ 28న పోలింగ్ జరిగే ప్రాంతాల్లో కలెక్టర్లు లోకల్ హాలిడే ప్రకటించేందుకు AP ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సెలవు కేవలం ఎలక్షన్స్ ఉన్న ఏరియాలకే వర్తిస్తుంది, రాష్ట్రవ్యాప్తంగా కాదు. గవర్నమెంట్ ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలతో పాటు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఎంప్లాయీస్ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఈ పెయిడ్ హాలిడే ఉపయోగపడుతుంది.


