← Back to news

టిష్యూ పేపర్లు వైట్ కలర్‌లోనే ఎందుకు ఉంటాయో తెలుసా?

By sahani· 13 Jul 2026
టిష్యూ పేపర్లు వైట్ కలర్‌లోనే ఎందుకు ఉంటాయో తెలుసా?

మనం డైలీ వాడే టిష్యూ పేపర్లు మోస్ట్లీ వైట్ కలర్‌లోనే ఎందుకు ఉంటాయో తెలుసా? దీని వెనుక కొన్ని ఇంట్రెస్టింగ్ రీజన్స్ ఉన్నాయి. టిష్యూలను కలప గుజ్జుతో తయారు చేసినప్పుడు అది బ్లీచింగ్ వల్ల వైట్‌గా మారుతుంది. వీటికి ఎక్స్‌ట్రా కలర్స్ యాడ్ చేస్తే కెమికల్స్ వల్ల స్కిన్ అలర్జీలు వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే హెల్త్, ఎన్విరాన్మెంట్ సేఫ్టీ కోసం వీటిని వైట్‌గానే ఉంచుతారు. పైగా కలర్స్ కలపకపోవడం వల్ల తయారీ ఖర్చు తగ్గి, నీటిలో కూడా ఇవి ఈజీగా కరిగిపోతాయి.

More in Health