జడ్జ్ కొడుకే లాయర్! CEC కేసులో ట్విస్ట్!

CEC నియామక చట్టం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన స్ప్లిట్ తీర్పును రద్దు చేయాలనే అప్లికేషన్‌ను పరిశీలిస్తామని CJI సూర్యకాంత్ చెప్పారు. విచారణ జరిపిన బెంచ్‌లోని జస్టిస్ సతీష్ చంద్ర శర్మ కొడుకు ECకి లాయర్‌గా ఉన్నారని, అందుకే ఈ జడ్జిమెంట్‌లో పక్షపాతం ఉండే ఛాన్స్ ఉందంటూ సీనియర్ అడ్వకేట్ గోపాల్ కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై క్యురేటివ్ పిటిషన్ (చిట్టచివరి చట్టం) కూడా ఫైల్ అవ్వడంతో, పూర్తి సమాచారం పరిశీలించి ఫైనల్ డెసిషన్ తీసుకుంటామని CJI స్పష్టం చేశారు.



