← Back to news

4 తుఫాన్లు.. సూపర్ ఎల్‌నినో!

By Krishna· 7 Oct 2026· Zoom
4 తుఫాన్లు.. సూపర్ ఎల్‌నినో!

పసిఫిక్ మహా సముద్రంలో ప్రస్తుతం 4 తుఫాన్లు ఉన్నాయి. అవి Choi-Wan, Nolo, Rachel, Koguma. ఇవి కాకుండా 2 వాయుగుండాలు కూడా ఉన్నాయి. ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా ఉండటం వల్లే ఇన్ని ఏర్పడ్డాయి. ఎల్‌నినో ప్రభావం AP, తెలంగాణపై కూడా ఉంటోంది. తెలుగు రాష్ట్రాలు వేడెక్కుతున్నాయి. ఇవాళ అక్టోబర్ 7న APలో ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, తెలంగాణలో 33 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఉక్కపోత కూడా ఉంటుంది. వర్షం పడే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది. మనకు దగ్గర్లో అల్పపీడనాలు లేవు.

More in Current Affairs