← Back to news

స్మార్ట్ ఫోన్‌ సైబర్ సెక్యూరిటీపై రీసెర్చ్

By Shankar· 26 Aug 2026· TG
స్మార్ట్ ఫోన్‌ సైబర్ సెక్యూరిటీపై రీసెర్చ్

హైదరాబాద్‌లోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ లో CSE బ్రాంచ్ కి చెందిన కోక విజయ్ PHD సాధించారు. మనం ఫోన్‌లో యాప్స్ ఇన్ స్టాల్ చేసిన తర్వాత జరిగే సైబర్ ఎటాక్స్‌ను ఎలా గుర్తించాలి? వాటి తీవ్రతను ఎలా తగ్గించాలి? అనే అంశంపై ఆయన స్టడీ చేసి తన రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేశారు. స్మార్ట్ ఫోన్ సెక్యూరిటీని పెంచేలా ఆయన చేసిన ఈ పరిశోధనకు గానూ డాక్టరేట్ లభించింది.

More in Technology