36 వేల కి.మీ. ఆర్బిట్‌లో EOS-05.. ISRO హిస్టారిక్ సక్సెస్

ISRO మరో హిస్టారిక్ సక్సెస్ సాధించింది. GSLV-F17 రాకెట్ ద్వారా <a href="https://www.v6velugu.com/isro-successfully-places-eos-05-imaging-satellite-into-36000-km-geostationary-orbit-for-the-first-time">EOS-05</a> ఇమేజింగ్ శాటిలైట్‌ను సక్సెస్‌ఫుల్‌గా 36 వేల కి.మీ. ఎత్తులోని జియోసింక్రోనస్ ఆర్బిట్‌లోకి పంపింది. ఈ ఆర్బిట్‌లో ఇమేజింగ్ శాటిలైట్‌ను ప్లేస్ చేయడం భారత్‌కు ఇదే ఫస్ట్‌టైమ్. EOS-05 ద్వారా దేశంలోని పెద్ద ఏరియాలను రెగ్యులర్‌గా ఇమేజ్ చేయడంతో పాటు డిజాస్టర్ మేనేజ్‌మెంట్, అగ్రికల్చర్, అర్బన్ ప్లానింగ్ వంటి రంగాలకు యూజ్‌ఫుల్ అయ్యే డేటా అందనుంది. ఈ సక్సెస్‌తో స్పేస్ టెక్నాలజీలో భారత్ మరో స్టెప్ ముందుకేసింది.



