← Back to news

లవ్‌ ప్రాబ్లమ్స్‌.. AI సొల్యూషన్స్‌!

By Sharmila· 10 Oct 2026· Bbc
లవ్‌ ప్రాబ్లమ్స్‌.. AI సొల్యూషన్స్‌!

భారత్‌లో డేటింగ్, ప్రేమ వ్యవహారాల్లో AI కొత్త తోడుగా మారుతోందని గ్లెడెన్‌-ఇప్సోస్‌ సర్వే తెలిపింది. 1,500 మందిపై నిర్వహించిన రీసర్చ్ లో డేటింగ్ ఐడియాస్, మెసేజ్‌ల మీనింగ్ తెలుసుకోవడం, ప్రేమలో గొడవలు పరిష్కరించుకోవడం కోసం పురుషులు 65%, మహిళలు 60% ఏఐని ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. లైంగిక ఆరోగ్య సంబందించిన డౌట్స్ , పార్టనర్‌‌‌‌కు ‌ గిఫ్ట్ సెలక్షన్ విషయంలోనూ చాట్‌బాట్‌ల హెల్ప్ కోరుతున్నారని సర్వే తెలిపింది.

More in Infotainment