← Back to news

సీఎం జోసెఫ్ విజయ్‌కు విజయ్ దేవరకొండ ఫిదా!

By Nani Eluri· 12 Oct 2026· X
సీఎం జోసెఫ్ విజయ్‌కు విజయ్ దేవరకొండ ఫిదా!

హీరో విజయ్ దేవరకొండ తన భార్య రష్మిక మందన్నతో కలిసి తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్‌ను కలిశారు. ఈ మీటింగ్ గురించి Xలో పోస్ట్ చేస్తూ.. రోజంతా బిజీగా గడిపినా జోసెఫ్ విజయ్ తనను ఎంతో ప్రేమగా రిసీవ్ చేసుకున్నారని చెప్పారు. లైఫ్, వర్క్, ప్రపంచం గురించి మాట్లాడుకున్నామని తెలిపారు. ఒక్క మీటింగ్‌తోనే జోసెఫ్ విజయ్ తన ఫేవరెట్ అయిపోయారని, ఆయనపై ప్రేమ, గౌరవం ఎప్పటికీ ఉంటాయని దేవరకొండ పోస్ట్ చేశారు.

సీఎం జోసెఫ్ విజయ్‌కు విజయ్ దేవరకొండ ఫిదా!

More in Entertainment