← Back to news

యువతకు గుడ్‌న్యూస్‌.. 9 వేల మందికి జాబ్ ఛాన్స్!

By Mahesh· 18 Sept 2026· AP
యువతకు గుడ్‌న్యూస్‌.. 9 వేల మందికి జాబ్ ఛాన్స్!

AP: DDU-GKY కింద 9వేల మంది యువతకు స్కిల్‌ ట్రైనింగ్‌తో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్‌ ఫస్ట్‌ వీక్‌లో ట్రైనింగ్‌ స్టార్ట్‌ కానుంది. ఇందుకోసం మండల స్థాయిలో రిజిస్ట్రేషన్‌ క్యాంపులు కండక్ట్‌ చేయనున్నారు. టెన్త్ క్లాస్, ఇంటర్‌ చదివిన 15–35 ఏళ్ల యువతకు 15 రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల యువత ఈ అవకాశాలను యూజ్‌ చేసుకోవాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు.

More in Jobs