ఇండియా గవర్నమెంట్ హాస్పిటల్ పై జర్మన్ ట్రావెలర్ ప్రశంసలు

వరల్డ్ ట్రావెల్ 'డేవిడ్ నెబెల్' అనే జర్మన్ ఇండియన్ హెల్త్ సిస్టమ్‌ను బాగా మెచ్చుకున్నాడు. రీసెంట్‌గా తలనొప్పి వస్తే సూరత్‌లోని గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్లాడు. అక్కడ డాక్టర్లు అతనికి మలేరియా, డెంగ్యూ టెస్టులు ఫ్రీగా చేశారు. అన్నీ నార్మల్ వచ్చాయి. ఫార్నెర్ కి కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ అందించడం చాలా గొప్ప విషయం అని అతను చెప్పాడు.



