← Back to news

భారత ఉపగ్రహాలకు 1.5 లక్షల ప్రమాద హెచ్చరికలు

By aravinda nyayapati· 17 Apr 2026· Telugu Report· Hyderabad
భారత ఉపగ్రహాలకు 1.5 లక్షల ప్రమాద హెచ్చరికలు

అంతరిక్షంలో పెరుగుతున్న వ్యర్థాలు (Space Debris) ఉపగ్రహాల సంఖ్య భారత్‌కు అతి పెద్ద సవాల్ గా మారాయి. 2025లో Indian Space Assetsకి ఇతర వస్తువుల వల్ల ప్రమాదం కలగవచ్చని ఏకంగా 1.5 లక్షల కంటే ఎక్కువ “కొలిజన్ అలర్ట్స్” ఉపగ్రహాలను ఢీకొనే ప్రమాద హెచ్చరికలు అందాయి. దీనివల్ల ఇస్రో ఉపగ్రహాలను రక్షించుకోవడానికి అనేకసార్లు వాటి కక్ష్యలను మార్చాల్సి వచ్చింది. అంతరిక్షంలో ట్రాఫిక్ అనేది ఇప్పుడు ప్రపంచ దేశాలకు ముప్పుగా మారింది.

More in Technology