← Back to news

యుద్ధభేరి సభను విజయవంతం చేయాలి

By SMT· 1h ago· Mahbubnagar (R) (Og), Mahabubnagar Urban, Mahabubnagar
యుద్ధభేరి సభను విజయవంతం చేయాలి

హైదరాబాద్‌లో అక్టోబర్ 9న నిర్వహించనున్న ‘బహుజన రాజ్యాధికార యుద్ధబేరి’ సభను విజయవంతం చేయాలని BSP రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ పిలుపునిచ్చారు. మన్యవార్ కాన్షిరాం వర్ధంతి సందర్భంగా బడంగ్‌పేట్ సమీపంలోని సిరిపురం యాదయ్య గ్రౌండ్‌లో ఈ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. సభకు మహబూబ్ నగర్ జిల్లా నుంచి పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు, బహుజనులకు ఆయన కోరారు.

More in Local