← Back to news

కాంగ్రెస్ MLAపై చిన్మయి ఫైర్!

By Sahani· 7 Oct 2026· X· Telangana

తెలంగాణ కాంగ్రెస్ MLA మల్‌రెడ్డి రంగారెడ్డిపై సింగర్ చిన్మయి శ్రీపాద '<a href="https://x.com/Chinmayi/status/2107536397876044242?s=20">X' లో</a> ఫైర్ అయ్యారు. RTC బస్సులో మహాలక్ష్మి స్కీమ్ పరిశీలనలో భాగంగా ప్రయాణిస్తున్న ఒక కాలేజ్ స్టూడెంట్ పట్ల ఆయన ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు అమ్మాయి అసౌకర్యంగా భావించి పక్కకు జరుగుతున్నా, తన ఫ్రెండ్ ఆమెని వెనక్కి లాగుతున్నా, పదే పదే ఆమె నడుము తాకడం సరైంది కాదని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులకు విమెన్ రెస్పెక్ట్, కన్సెంట్ పై ట్రైనింగ్ ఇవ్వాలని కామెంట్ చేశారు.

More in Current Affairs