← Back to news

NASA కొత్త టెలిస్కోప్‌ విశ్వంలో ఏం వెతకబోతోంది?

By Nani Garikina· 3d ago· Nasa
NASA కొత్త టెలిస్కోప్‌ విశ్వంలో ఏం వెతకబోతోంది?

విశ్వం ఎలా విస్తరిస్తోంది? కనిపించని డార్క్ మ్యాటర్‌ అసలు ఏంటి? గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాల కోసం NASA కొత్త నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్‌ను అంతరిక్షంలోకి పంపింది. ఇది ఒకేసారి చాలా పెద్ద ప్రాంతాన్ని పరిశీలించగలదు. ముఖ్యంగా డార్క్ మ్యాటర్‌, డార్క్ ఎనర్జీపై మరింత క్లారిటీ తెచ్చే ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు.. మన సౌర కుటుంబం బయట ఉన్న వేలాది గ్రహాలను గుర్తించి, విశ్వం గురించి మనకున్న అవగాహనను మరింత పెంచనుంది.

More in Technology