AI కెరీర్: హ్యూజ్ శాలరీ ఆఫర్స్!

టెక్ ఇండస్ట్రీలో ఏఐ స్కిల్స్ ఉన్నవాళ్లకు గుడ్ శాలరీ ఆఫర్స్ వస్తున్నాయి. టాప్ 10 AI జాబ్స్‌లో ML సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ పొజిషన్‌కి హైయెస్ట్‌గా 84.62% శాలరీ పెరిగి ఆన్యూవల్‌గా 240K డాలర్ల ప్యాకేజీ వస్తోంది. నెక్స్ట్ ఉన్న AI/GPU క్లౌడ్ ఇంజనీర్ రోల్‌కి 250K డాలర్లు, AI సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ కి 215K డాలర్లు ఇస్తున్నారు. జస్ట్ 3 నుండి 9 మంత్స్‌లో ఈ స్కిల్స్ నేర్చుకొని AI జాబ్స్‌కి మారితే హ్యూజ్ శాలరీ హైక్ సొంతం చేసుకోవచ్చని లేటెస్ట్ డేటా చెప్తోంది.



