← Back to news

గాయం నాకు మంచే చేసింది: రష్మిక

By A.Ajay· 5h ago
గాయం నాకు మంచే చేసింది: రష్మిక

‘మైసా’ షూటింగ్‌లో గాయపడటంతో దాదాపు నెలన్నర పాటు రష్మిక షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చారు. పెళ్లి తర్వాత సినిమా కమిట్‌మెంట్స్‌తో భర్త విజయ్ దేవరకొండతో ఎక్కువ టైం గడపలేకపోయానని ఆమె చెప్పారు. పెళ్లి తర్వాత దాదాపు మూడు నెలలు ఇద్దరూ కలుసుకోలేదని రష్మిక తెలిపారు. గాయం కారణంగా ఇంట్లో విశ్రాంతి తీసుకోవడంతో విజయ్‌తో తొలిసారి ఎక్కువ క్వాలిటీ టైమ్ దొరికిందని చెప్పారు. ఇద్దరూ కలిసి సీరియస్ షోలు, కొరియన్ డ్రామాలు చూస్తూ టైమ్ ఎంజాయ్ చేస్తున్నట్టు తెలిపింది.

More in Entertainment