← Back to news

APPSC Group-1లో 166 పోస్టులు.. డిగ్రీతో ఛాన్స్!

By Mahesh· 6 Oct 2026· APPSC· AP
APPSC Group-1లో 166 పోస్టులు.. డిగ్రీతో ఛాన్స్!

ఆంధ్రప్రదేశ్‌లో Group-1 ఉద్యోగాల భర్తీకి <a href="https://portal-psc.ap.gov.in/Default">APPSC</a> నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డిప్యూటీ కలెక్టర్, DSP, అసిస్టెంట్ కమిషనర్, DEO, డిప్యూటీ రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనర్ వంటి పోస్టుల్లో 166 వేకెన్సీలు ఉన్నాయి. అక్టోబర్ 6 - 27 వరకు ఆన్‌లైన్‌లో <a href="https://psc.ap.gov.in/">అప్లై చేయాలి.</a> పోస్టును బట్టి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా సంబంధిత అర్హత ఉండాలి. ఏజ్ పోస్టును బట్టి 18–44 ఏళ్లు, DSP పోస్టులకు 21–30 ఏళ్లు ఉండాలి. పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ <a href="https://portal-psc.ap.gov.in/HomePages/RecruitmentNotifications">Click</a> చేయండి.

More in Jobs