← Back to news

బుక్ లవర్‌కి షాక్.. 10 వేల పుస్తకాలతో ఇల్లు ఖాళీ చేసే పరిస్థితి!

By sahani· 13 Jul 2026· NewYork
బుక్ లవర్‌కి షాక్.. 10 వేల పుస్తకాలతో ఇల్లు ఖాళీ చేసే పరిస్థితి!

న్యూయార్క్‌కు చెందిన 31 ఏళ్ల బుక్ లవర్, పరిశోధకుడు మెండెల్ ఉమినర్ తన 600 చదరపు అడుగుల స్టూడియో అపార్ట్‌మెంట్‌లో ఏకంగా 10,000 పుస్తకాలు పెట్టుకున్నాడు. వాటి బరువు భవనం భద్రతకు, అగ్నిప్రమాదానికి ముప్పుగా మారొచ్చని యజమాని హెచ్చరించాడు. దీంతో పుస్తకాల సంఖ్య తగ్గించాలి లేదా ఇల్లు ఖాళీ చేయాలని చెప్పాడు. కానీ “ప్రతి పుస్తకం నా పనికే, ఇవే నా ప్రపంచం” అంటూ ఉమినర్ ఇల్లు ఖాళీ చేశాడు. ఈ బుక్ లవర్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బుక్ లవర్‌కి షాక్.. 10 వేల పుస్తకాలతో ఇల్లు ఖాళీ చేసే పరిస్థితి!

More in Education