← Back to news

సింగరేణిలో 300 పోస్టులు.. రెండ్రోజుల్లో Apply చేసుకోండి

By Mahesh· 14 Aug 2026· Scclmines
సింగరేణిలో 300 పోస్టులు.. రెండ్రోజుల్లో Apply చేసుకోండి

నిరుద్యోగులకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) గుడ్ న్యూస్. సంస్థలో 300 అప్రెంటిస్ పోస్టులను ప్రకటించింది. ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు డిప్లొమా పూర్తి చేసిన క్యాండిడేట్స్ <a href="https://scclmines.com/apprenticeship/">అప్లై చేసుకోవచ్చు.</a> 2023-24 నుంచి 2025-26 అకడమిక్ ఇయర్స్‌లో కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులు. ఆగస్ట్ 16 వరకు అప్లై చేసుకునే అవకాశముంది. ఇంజినీరింగ్‌కు 150, నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు 100, డిప్లొమా అభ్యర్థులకు 50 పోస్టులున్నాయి. నెలకు స్టైపెండ్‌గా రూ.12,300 వరకు ఇస్తారు.

More in Jobs