పురుగులంటే అసహ్యం.. 9,000 ఏళ్ల రహస్యమా?

మనుషులకు పురుగులు చూస్తేనే అసహ్యం ఎందుకు? దీనికి వేల ఏళ్ల నాటి కారణం ఉండొచ్చని కొత్త రీసెర్చ్ చెబుతోంది. సైంటిస్టులు 745 పురాతన మానవుల పళ్లపై పేరుకున్న టార్టార్ శాంపిల్స్‌ను పరిశీలించగా, ఉత్తర యూరేషియాలో మన పూర్వీకులు పురుగులను చాలా అరుదుగా తిన్నట్టు తేలింది. కానీ నియాండర్తల్స్‌లో పురుగుల DNA ఎక్కువగా కనిపించింది. అంటే వాళ్లు పురుగులను ఎక్కువగా తిని ఉండొచ్చని అంచనా. ఈ ఆహార అలవాట్ల ప్రభావం 9,000 ఏళ్లుగా మన జీన్స్‌లో కొనసాగి ఉండొచ్చని రీసెర్చ్ చెబుతోంది.



