నిరసనల్లో చేంజ్.. పోలీసులకు కెమెరాలు?

ధర్నాలు, నిరసనల కంట్రోల్ డ్యూటీలో ఉండే పోలీసులు బాడీ-worn కెమెరాలను తప్పనిసరిగా ఆన్‌లో ఉంచేలా SOP రూల్స్ తేవాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్ట్ స్పందించింది. దీనిపై 6 నెలల్లోగా డెసిషన్ తీసుకోవాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రొటెస్ట్ టైమ్‌లో పోలీసుల అతిగా ప్రవర్తించినా, లేదా ఆందోళనకారులు హింసకు పాల్పడినా నిజాలు తేలడానికి, జవాబుదారీతనం ఫిక్స్ చేయడానికి ఈ కెమెరా రికార్డింగ్స్ రూల్స్ చాలా అవసరమని అడ్వకేట్ చాహత్ రాఘవ్ కోర్టుకు తెలిపారు.



