నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్!

నితిన్ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. నటుడు నాని ఈ సినిమాను ప్రజెంట్ చేస్తున్నారు. మురళీ కాంత్ దేవసోత్ డైరెక్షన్‌లో, దీప్తి గంటా నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 4న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే టైటిల్ గ్లింప్స్‌తో ఆసక్తి పెంచిన మూవీ టీమ్.. అక్టోబర్ 13న రుక్మిణి పాత్రకు సంబంధించిన డీటెయిల్స్‌ను రివీల్ చేయనుంది. నితిన్ ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి!



