← Back to news

గుర్రాలు నిలబడి నిద్రపోతాయెందుకు?

By Vishi· 8 Oct 2026
గుర్రాలు నిలబడి నిద్రపోతాయెందుకు?

గుర్రాలు నిలబడి నిద్రపోతాయని మనకు తెలుసు. అయితే అవి తమ గాఢనిద్రను(Deep Sleep) మాత్రం పడుకుని మాత్రమే పూర్తి చేసుకుంటాయి. గుర్రాల కాళ్ళలో ఉండే ప్రత్యేకమైన కండరాలు, బంధన కణజాలాలు వాటిని శ్రమ లేకుండా నిలబడేలా చేస్తాయి. దీనివల్ల అవి నిద్రపోతున్నప్పుడు కూడా వాటి మోకాళ్ల కీళ్ళు లాక్ అయిపోతాయి. ఫలితంగా కింద పడిపోకుండా నిలబడే ఉండగలవు. పడుకుని ఉంటే ప్రమాదం వచ్చినప్పుడు వెంటనే లేచి పరిగెత్తడం కష్టం.

More in Infotainment