← Back to news

స్టాక్ రేస్ లో ఏపీని దాటి దూసుకు పోతున్న బెంగాల్

By DS· 22 Jun 2026· kolkata
స్టాక్ రేస్ లో ఏపీని దాటి దూసుకు పోతున్న బెంగాల్

స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల (ఇన్వెస్టర్ల) సంఖ్యలో ఆంధ్రప్రదేశ్‌ను అధిగమించి పశ్చిమ బెంగాల్ వేగంగా దూసుకుపోతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) గణాంకాల ప్రకారం, బెంగాల్‌లో కొత్త డీమ్యాట్ ఖాతాలు ,క్రియాశీల ఇన్వెస్టర్ల సంఖ్య ఏపీ కంటే వేగంగా పెరిగింది. పారిశ్రామిక వృద్ధి, పెరుగుతున్న ఆర్థిక అవగాహన , యువత షేర్ మార్కెట్ వైపు అట్రాక్ట్ కావడం వల్ల బెంగాల్ ఈ రేసులో ముందంజలో నిలిచింది.

More in Politics