← Back to news

అమరావతి భూముల్లో అక్రమాలు: JAC

By Vishnu· 3h ago
అమరావతి భూముల్లో అక్రమాలు: JAC

AP: అమరావతి గ్రామ కంఠం, అసైన్డ్, ఎండోమెంట్, లంక భూములలో అక్రమాలు జరిగాయని అమరావతి పరిరక్షణ సమితి JAC తెలిపింది. ఈ విషయంలో మొదటి నుంచీ రైతులే నష్టపోతున్నారని చెప్పింది. డబ్బులు, బంగారం ఇచ్చిన వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారని రైతులు విమర్శించారు. మంత్రి నారాయణ రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని, ఆయనపై వెంటనే సిట్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గ్రామ కంఠాల సమస్యపై CM చంద్రబాబు రైతులకు న్యాయం చేయాలని కోరారు.

More in Politics