← Back to news

అత్తిపత్తి చెట్ల గురించి తెలుసా?

By Vishi· 8 Oct 2026
అత్తిపత్తి చెట్ల గురించి తెలుసా?

అత్తిపత్తి చెట్లు అంటే ఇప్పటివాళ్లకు తెలియకపోవచ్చు. అయితే ‘Touch-me-not’ చెట్లు అంటే మాత్రం తెలుస్తాయి. దీన్ని ‘అత్తిపత్తి’ లేదా ‘సిగ్గాకు’ చెట్లు అంటారు. ఈ మొక్క ఆకులను ముట్టుకుంటే లేదా కదిలిస్తే క్షణాల్లో లోపలికి ముడుచుకుని వాలిపోతాయి. దీన్ని 'తిగ్మోనాస్టీ' (Thigmonasty) అంటారు. జంతువుల నుండి, గాలుల నుండి రక్షించుకోవడానికి ఈ మొక్క ఈ సహజ కదలికను ప్రదర్శిస్తుంది. ఈ మొక్కకు గులాబీ లేదా లేత బెండకాయ రంగులో ఉండే గుండ్రని చిన్న పూలు పూస్తాయి.

More in Infotainment