దుర్గాపూజ మండపాలకు Free కరెంట్: మంత్రి లోకేశ్

AP: దసరా పండుగలో దుర్గాపూజ జరిపే ఆర్గనైజర్లకు మంత్రి నారా లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. 2026లో రాష్ట్రంలోని అన్ని అనుమతి పొందిన దుర్గాపూజ మండపాలకు Free పవర్ సప్లై చేయనున్నట్లు తెలిపారు. రూరల్ ఏరియాల్లో 3 కిలోవాట్ల వరకు, అర్బన్ ఏరియాల్లో 5 కిలోవాట్ల వరకు Free పవర్ అందిస్తామని చెప్పారు. అమ్మవారి ఉత్సవాలను ప్రజలు ఆనందంగా జరుపుకునేందుకు ప్రభుత్వం తన వంతు సహకారం అందిస్తుందని లోకేశ్ తన <a href="https://x.com/naralokesh/status/2108157223331664233?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2108157223331664233%7Ctwgr%5E92391efc494c9e8ffe6d15ae5485b69e0c6d708c%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Fandhra-pradesh%2Fguntur%2Fdurga-puja-pandals-free-electricity-ap-suri-1565481.html">'X'లో తెలిపారు.</a>



