← Back to news

తునిలో వింత దొంగతనం

By BK· 10 Oct 2026· కాకినాడ

AP : కాకినాడ జిల్లా తునిలోని బొంబాయి స్వీట్స్ షాప్ తాళాలు పగలగొట్టి ఒక దొంగ లోపలికి దూరాడు. షాపులో స్వీట్లు తింటూనే క్యాష్ కౌంటర్‌లోని డబ్బులు దొంగిలించాడు. ఆ తర్వాత CC కెమెరా కనిపించడంతో షాక్ అయ్యి, దానికి ఉన్న కనెక్షన్ కట్ చేశాడు. మొత్తం ₹4 వేల క్యాష్ పోయిందని షాప్ ఓనర్ తెలిపారు.

More in AP