UCO Bankలో జాబ్స్.. టెక్ ప్రొఫెషనల్స్‌కు గుడ్ న్యూస్!

UCO Bankలో Specialist Officer పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం 20 పోస్టులు ఉండగా.. Manager-AI/ML Engineer, Manager-Cyber Security పోస్టులు చెరో 10 ఉన్నాయి. ఆగస్ట్ 29 నుంచి <a href="https://onlineappl.ucoonline.bank.in/SPE_RCER/">అప్లికేషన్స్ స్టార్ట్</a> కాగా.. సెప్టెంబర్ 18, 2026తో ముగుస్తాయి. ఆయా ఫీల్డ్స్‌లో B.E./B.Tech, MCA, M.Tech/M.E. వంటి క్వాలిఫికేషన్‌తో పాటు మినిమమ్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఏజ్ 25-35 ఏళ్లు (ఆగస్ట్ 1, 2026 నాటికి) ఉండాలి. SC/ST/PwBD వారికి రూ. 175, ఇతర క్యాండిడేట్స్‌కు రూ. 850 <a href="https://onlineappl.ucoonline.bank.in/SPE_RCER/">అప్లికేషన్</a> Fee ఉంటుంది.



