← Back to news

ట్రాఫిక్ ప్రాబ్లమ్స్.. బాలకృష్ణ కీలక నిర్ణయం

By Sharmila· 12 Oct 2026
ట్రాఫిక్ ప్రాబ్లమ్స్.. బాలకృష్ణ కీలక నిర్ణయం

TG:హైదరాబాద్‌లోని KBR పార్కు చుట్టూ ట్రాఫిక్ ప్రాబ్లం తగ్గించేందుకు చేపట్టిన రోడ్డు విస్తరణకు యాక్టర్, హిందూపురం MLA బాలకృష్ణ తన ఇంటి స్థలంలో 862.77 చదరపు గజాలు ఇచ్చేందుకు అంగీకరించారు. ఆయన తండ్రి NTR ఈ ఇంటిని 1983లో కట్టించారు, అభిమానులను ఆయన ఇక్కడే కలిసేవారట. శబ్దాలయ స్టూడియో, భవ్య కన్స్ట్రక్షన్ సంస్థలు కూడా తమ స్థలాలను పరిహారం తీసుకోకుండా TDR పద్ధతిలో ఇచ్చేందుకు ఒప్పుకున్నాయి. ఈ పనులతో ట్రాఫిక్ రద్దీ తగ్గి ప్రయాణం ఈజీ కానుంది.

More in Entertainment