← Back to news

తల్లిపాలతో కలిగే బెనిఫిట్స్ ఇవే!

By sahani· 3 Aug 2026
తల్లిపాలతో కలిగే బెనిఫిట్స్ ఇవే!

మదర్ ఫీడింగ్ వల్ల పిల్లలకు లైఫ్‌లాంగ్ వచ్చే హెల్త్ బెనిఫిట్స్ గురించి ఎక్స్‌పర్ట్స్ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. తల్లి పాలు తాగడం వల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ పెరిగి ఇన్‌ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఇందులోని DHA, ARA వల్ల బ్రెయిన్ డెవలప్‌మెంట్, IQ లెవెల్స్ బాగా పెరుగుతాయి. చిన్నప్పుడే ఒబేసిటీ రాకుండా ప్రాపర్ గ్రోత్ ఉండటంతో పాటు ఫ్యూచర్‌లో ఆస్తమా, టైప్-1 డయాబెటిస్ రిస్క్ కూడా తగ్గుతుంది. అంతేకాకుండా అమ్మ-పాప మధ్య ఎమోషనల్ బాండింగ్ పెరిగి పిల్లల మెంటల్ హెల్త్‌కి ఎంతగానో హెల్ప్ అవుతుంది.

More in Health