చంద్రబాబు ప్రభుత్వంపై షర్మిల సెటైర్లు!

ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఆఫీసు, ప్రధాన కూడళ్లు, విజయవాడలోని తన ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించినట్లు కాంగ్రెస్ నేత షర్మిల <a href="https://x.com/realyssharmila/status/2108758723573449158"> "X"</a> ద్వారా ఆరోపించారు. ఈ విషయంపై CM చంద్రబాబు నాయుడును ప్రశ్నిస్తూ, ప్రభుత్వం ప్రతిపక్షాన్ని చూసి భయపడుతోందా అని విమర్శించారు. డెమోక్రసీలో పోలీసుల బలంకంటే ప్రజల బలమే ముఖ్యమని తెలిపారు. అయితే, పోలీసులు ఎందుకు వచ్చారని దానిపై స్పష్టమైన ఇన్ఫర్మేషన్ లేదు.



