← Back to news

ఓటు హక్కుకే ప్రమాదం- CJP

By Sahani· 9h ago· Thehindu· delhi
ఓటు హక్కుకే ప్రమాదం- CJP

ఎలక్షన్ కమిషన్‌లో అంతర్గత విభేదాలు బయపడటంతో CEC జ్ఞానేష్ కుమార్‌పై విమర్శలు వస్తున్నాయి. ఓటర్ లిస్ట్ రివిజన్‌పై ఇద్దరు కమిషనర్లు వరుసగా భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేయడంతో CJP స్పందించింది. ఓటు హక్కుకే రక్షణ లేకపోతే ఎలాంటి మార్పూ రాదని తెలిపింది. 'ఇండియన్ డెమోక్రసీ హైజాక్' అనే టాపిక్‌పై ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టేందుకు గురువారం నాటి తమ షెడ్యూల్డ్ ప్రోగ్రామ్స్‌ని క్యాన్సిల్ చేసుకుంది. ECలో రిఫార్మ్స్ తేవడమే తమ మెయిన్ ఎజెండా అని CJP ఫౌండర్ అభిజీత్ దిప్కే తెలిపారు.

More in Current Affairs