పెద్ద వాళ్లను చూసి పిల్లలు 'చోరీ కూడా..' కాపీ చేస్తారు

పిల్లలు తప్పు చేస్తే.. తల్లిదండ్రుల పెంపకం అలా ఉంది అంటుంటారు. ఐతే.. పేరెంట్స్ సరిగ్గా ఉండటం ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం. పిల్లలు వారిని చూస్తూ పెరుగుతారు. వారు సరిగా లేకపోతే, పిల్లలు కూడా చెడిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ ఫ్యామిలీ జనరల్ స్టోర్‌కి వెళ్లింది. తండ్రి.. ఓ ఐటెం చోరీ చేసి, తన పాంట్స్ జేబులో దాచడాన్ని పిల్లాడు చూశాడు. వెంటనే తను కూడా మరో ఐటెం తీసి.. తండ్రి పాంట్స్ జేబులో పెట్టాడు. ఇలా ఆ పిల్లాణ్ని తండ్రే ఆ వయసులో దొంగగా మార్చినట్లైంది.! <a href="https://x.com/lakshaymehta08/status/2097611086552092825">video link</a>
