← Back to news

ప్రయాణంలో గుండెపోటు

By BK· 7 Oct 2026· ఖమ్మం
ప్రయాణంలో గుండెపోటు

TG : ఖమ్మం వెళ్తున్న 70 ఏళ్ల గోళ్ల పెద్దలక్ష్మి అనే వృద్ధురాలు ప్రయాణంలో గుండెపోటుతో చనిపోయారు. బోనకల్ మండలం చిరునోములకు చెందిన ఆమె మందుల కోసం కూతురితో కలిసి ప్రొద్దుటూరు నుంచి ఖమ్మం వెళ్తుండగా నాగిలగొండ దగ్గర ఒక్కసారిగా హార్ట్ ఎటాక్ వచ్చింది. వెంటనే 108లో ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించగా, ఆమె అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు.

More in Crime