TG· 10 Oct 2026
జిల్లాలకు పదేళ్లు.. KTR ట్వీట్
TG: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు జరిగి పదేళ్లు పూర్తైన సందర్భంగా ప్రజలకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR శుభాకాంక్షలు తెలిపారు, KCR ప్రభుత్వం గతంలో ఉన్న 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చి, పాలనను ప్రజలకు దగ్గర చేసిందని ఆయన అన్నారు. కొత్త జిల్లాలతో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా, వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయనీ.. ప్రాంతాల ఆకాంక్షలకు అనుగుణంగానే జిల్లాలను ఏర్పాటు చేసినట్లు KTR <a href="https://x.com/KTRBRS/status/2108798698574807186?s=20">తన X లో</a> పోస్ట్ చేశారు.