← Back to news

స్టార్‌లింక్‌ గురించి అడిగితే యాంటీ నేషనలా?: KTR

By Vishi· 22h ago· X
స్టార్‌లింక్‌ గురించి అడిగితే యాంటీ నేషనలా?: KTR

భారత్‌లో ‘స్టార్‌లింక్’ ప్రవేశంపై ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలతో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR బీజేపీ సోషల్ మీడియా సపోర్టర్లపై మండిపడ్డారు. కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్టార్‌లింక్‌ను స్వాగతించినప్పుడు బీజేపీ ట్రోల్ ఆర్మీ సంబరాలు చేసుకున్నారని, తను ఒక ప్రశ్న అడిగితేనే ‘యాంటీ నేషనల్’ అంటారా అని ఆరోపించారు. నిన్న ఎలాన్ మస్క్ ‘కొంతమంది స్టార్‌లింక్‌ను అడ్డుకుంటున్నారు’ ఆరోపించగా, ‘వాళ్లెవరో దేశం తెలుసుకోవాలనుకుంటోంది’ అని KTR అడిగారు.

More in TG