HPలో కాంగ్రెస్ రచ్చ రచ్చ
CEC జ్ఞానేష్ కుమార్ రిజైన్, SIR వివాదంపై దేశవ్యాప్త ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్.. హిమాచల్ ప్రదేశ్‌లో దాన్ని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లింది. కేపిటల్ సిమ్లాలో కాంగ్రెస్ క్యాడర్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ముందు ప్రొటెస్ట్ చేస్తూ బోర్డుపై బ్లాక్, ఆరెంజ్ కలర్స్ స్ప్రే చేసి వాండలైజ్ చేశారు. ఐతే.. ఇక్కడో ప్రత్యేకత ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పవర్‌లో ఉంది. అయినప్పటికీ.. ఈ వివాదాన్ని నేషనల్ ఇష్యూగా పరిగణిస్తూ.. కాంగ్రెస్ ఇలాంటి ప్రొటెస్ట్ చేసింది.