Fraaands- Prakash raj(video)
ప్రజాస్వామ్యాన్ని అంతం చేస్తూ, పౌరుల నిరసన హక్కులను కాలరాస్తున్నారని ప్రకాష్ రాజ్ సంచలన ఆరోపణలు చేశారు. ఓటు హక్కు, తమ నాయకులను ఎంచుకునే స్వేచ్ఛను అణచివేయడమే కాకుండా, నిరసన తెలిపే పౌరుల హక్కులను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. నిరసనకారులను అరెస్టులు చేస్తూ, రైళ్లు రద్దు చేస్తూ, అనుమతులు నిరాకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చీటింగ్ కర్తా హై తూ(మోసం చేస్తున్నారు).. అసలు దేనికి భయపడుతున్నారు? అంటూ కేంద్రాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు.


