← Back to news

Cake Cut చేసేందుకు వెళ్లి..

By Prashanth· 5 Oct 2026· Telangana
Cake Cut చేసేందుకు వెళ్లి..

TG: హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై పుట్టినరోజు వేడుకలు విషాదంగా మారాయి. 6 ఏళ్ల చిన్నారి సరాక్షి, 40 ఏళ్ల విశ్వంత్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. పుట్టినరోజు సందర్భంగా సినిమా చూసి, ట్యాంక్‌బండ్‌పై కేక్ కట్ చేసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. రోడ్డు దాటుతుండగా సికింద్రాబాద్ వైపు నుంచి స్పీడ్‌గా వచ్చిన లారీ వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సరాక్షి అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన విశ్వంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

More in Crime