← Back to news

ఇంగ్లాండ్‌లో 'బాంబే' బైసికిల్ క్లబ్ కథేంటి? 🚴‍♂️

By BK· 9 Aug 2026
ఇంగ్లాండ్‌లో 'బాంబే' బైసికిల్ క్లబ్ కథేంటి? 🚴‍♂️

ఇంగ్లాండ్‌లోని విర్రాల్‌కి చెందిన కొందరు ఫ్రెండ్స్ సైక్లింగ్ క్లబ్ పెట్టాలనుకున్నప్పుడు.. ఒక ఇండియన్ 'తండూరి' రెస్టారెంట్‌లో తింటూ ప్లాన్ చేశారు. ఆ గుర్తుగానే తమ గ్రూప్‌కి 'బాంబే బైసికిల్ క్లబ్' అని పేరు పెట్టారు. అంతేకాదు, గ్రాఫిక్ డిజైనర్ అయిన తమ ఫ్రెండ్‌తో మాట్లాడి భారత జెండా రంగులు ఉన్న జెర్సీలను కూడా తయారు చేయించుకున్నారు. ఇంగ్లాండ్ వీధుల్లో మన జెండా రంగులతో వీరు వెళ్తుంటే అందరూ ఇంట్రెస్ట్‌గా చూశారట.

More in Infotainment

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Infotainment· 1d ago

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

బడ్జెట్ సెగ్మెంట్‌లో <a href="https://www.mi.com/in/product/redmi-17-5g/?buyDisabled=1/?utm_source=G_Paid&amp;utm_medium=GDN&amp;utm_campaign=G_Google_Br_SEM_Redmi_DM-B_Redmi17_Static_BrandKW_PreHeattoSale_CPC_Mstore_20260828&amp;gad_source=1&amp;gad_campaignid=24191099501&amp;gbraid=0AAAAADgqOSayINhSIxKknGoBnDOmGBM_x&amp;gclid=Cj0KCQjwteTUBhD4ARIsAEYjs3rmvSU7dMbgSHkawC_f1TG0-o9wq2Hb7owrlx33CVU7aYw0-IknHpEaAqbgEALw_wcB#">Redmi 17 5Gను Xiaomi</a> ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. 6GB+128GB వేరియంట్ ధర రూ.39,999 కాగా, ఆఫర్లతో ఎఫెక్టివ్ ధర రూ.23,999 నుంచి ఉంటుంది. 6.9-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Snapdragon 4 Gen 5 చిప్‌సెట్, 7,900mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ హైలైట్స్. 50MP డ్యూయల్ AI రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 5G సపోర్ట్, Android 16 ఆధారిత HyperOS, IP64 రేటింగ్ ఉన్నాయి. సెప్టెంబర్ 10 నుంచి Amazon, Xiaomi ఆన్‌లైన్ స్టోర్‌లో సేల్ స్టార్ట్ అవుతుంది.