← Back to news

కొడికొండ సరిహద్దు వద్ద రోడ్డు ప్రమాదం

By Anand· 1d ago· Sri Sathya Sai
కొడికొండ సరిహద్దు వద్ద రోడ్డు ప్రమాదం

శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండ సమీపంలోని జిలజిర్ల క్రాస్ వద్ద రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. స్పీడ్‌గా వెళ్తున్న కారు చెట్టును ఢీకొన్న ఘటనలో కర్ణాటక గూలూరుకు చెందిన సందీప్ (28) అక్కడికక్కడే చనిపోయాడు. తన ఫ్రెండ్‌తో కలిపి కొడికొండ చెక్‌పోస్ట్ దగ్గరికి వచ్చి తిరిగొస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో మరొకరి కాలు విరగగా.. కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి వివరాల కోసం ఎంక్వైరీ చేస్తున్నారు.

కొడికొండ సరిహద్దు వద్ద రోడ్డు ప్రమాదం

More in Local