హైదరాబాద్‌లో MS ధోనీ దంపతులు

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ MS ధోనీ తన భార్యతో కలిసి హైదరాబాద్ వచ్చారు. జూబ్లీహిల్స్‌లో పెడల్ క్లబ్ ఓపెనింగ్ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేసేందుకు ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రీచ్ అయ్యారు. ధోనీతో సెల్ఫీ దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడటంతో పోలీసులు అలర్ట్ అయి క్రౌడ్‌ను కంట్రోల్ చేశారు. జూబ్లీహిల్స్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు వెళ్లిన ధోనీ కోసం పోలీసులు సెక్యూరిటీ అరేంజ్ చేశారు.



